క్రిస్ గేల్ (2007 లో సౌత్ ఆఫ్రికాపై) 57 బంతుల్లో 117 పరుగులు 

 సురేష్ రైనా (2010లో సౌత్ ఆఫ్రికాపై) 60 బంతుల్లో 101 పరుగులు

 మహేల జయవర్ధనే (2010లో జింబాబ్వేపై) 64 బంతుల్లో 100 పరుగులు

 బ్రెండన్ మెకల్లమ్ (2012లో బంగ్లా దేశ్ పై) 58 బంతుల్లో 123 పరుగులు

  అలెక్స్ హేల్స్ (2014లో శ్రీలంక పై) 64 బంతుల్లో 116 పరుగులు

 అహ్మద్ షెహజాద్ (2014లో బంగ్లా దేశ్ పై) 62 బంతుల్లో 111 పరుగులు

తమీమ్ ఇక్బాల్(2016లో ఒమన్ పై) 63 బంతుల్లో 103 పరుగులు 

 జొస్ బట్లర్(2021లో శ్రీలంక పై) 67 బంతుల్లో 101 పరుగులు