వామ్మో అలారంతో రక్తపోటు వస్తుందా..?

అలారంతో అకస్మాత్తుగా మేల్కొంటాం

పెద్ద శబ్దం వలన శరీరంపై ఒత్తిడి

ఆకస్మిక మెదడు కదలికతో రక్తపోటు

దీనిని మార్నింగ్ హైపర్‌టెన్షన్ అంటారు

అలారంతో మేల్కొన్న వారిలో 74% రక్తపోటు

ఇది గుండె వేగంగా కొట్టుకునేలా చేస్తుంది

అధిక రక్తపోటుతో గుండెపోటు, స్ట్రోక్‌లు

Image Credits: Envato