సోమవారం శివుని పూజిస్తే అనుగ్రహం లభిస్తుంది
శివుడిని పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి
సోమవారం రోజు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి..
శివుని ధ్యానించి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి
శివునికి పంచామృతం, తెల్లచందనం తిలకం పెట్టాలి
శివలింగానికి పచ్చిబియ్యంలో ధాతుర..
పాలు, తెల్లచందనం, అక్షింతలు, నల్లనువ్వులు సమర్పించాలి
పాలు, తెల్లచందనం, అక్షత, నల్లనువ్వులు సమర్పించాలి
సూర్య భగవానునికి నీటిని సమర్పించాలి