రక్షాబంధన్‎కు అదిరిపోయే మోహందీ డిజైన్స్.!!

 By Bhoomi

ఆగస్టు 30,31తేదీల్లో రక్షాబంధన్ జరుపుకోనున్నారు. మీరు కూడా ఈరోజు రాఖీకి రెడీ అవుతుంటే ఈ మెహందీ డిజైన్లను ట్రై చేయండి. 

పండగల సమయాల్లో ఖాళీ సమయమే ఉండదు. కేవలం పది నిమిషాల్లో పెట్టుకోగల మెహందీ డిజైన్స్ మీకోసం. 

 పండగల్లో గోరింటకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. మీరు కూడా గోరింటాకు పెట్టుకోవాలనుకుంటే ఈ డిజైన్ వేసుకోండి. 

ఈ రకమైన బెల్ డిజైన్ కేవలం పది నిమిషాల్లోనే వేసుకోవచ్చు. చేతు నిండుగా ఉండేందుకు పూలను కూడా యాడ్ చేసుకోవచ్చు.  

మొత్తం చేతి నిండా మెహందీ ఇష్టపడే వారికి ఈ రకమైన డిజైన్ బాగా నచ్చుతుంది. 

పువ్వుల డిజైన్ ట్రెండింగ్ లో ఉంది. మీరూ ఓసారి ట్రై చేయండి. 

ఈ డిజైన్ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ గా ఉంది కదూ. 

ఈ డిజైన్ మెహందీ లవర్స్ కు పర్ఫెక్టుగా సూట్ అవుతుంది.