నెట్టింట ప్రపంచ సుందరి మానుషీ అందాల రచ్చ
గ్లామర్ తో కట్టిపడేస్తున్న బ్యూటీ
రకరకాల ఫ్యాషన్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటున్న ప్రపంచ సుందరి
ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ
హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ , గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలతో అలరించిన బ్యూటీ
తాజాగా అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ చోటే మియాన్’ లో మెరిసిన అమ్మడు
ఈ బ్యూటీ తన నెక్స్ట్ సినిమా దినేష్ విజన్ డైరెక్షన్ లో జాన్ అబ్రహం సరసన చేస్తున్నట్లు తెలుస్తోంది.