పారిస్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ మిర్నాళిని

 తెలుగు, తమిళ,సినిమాలతో  పరిచయం 

ఈఫిల్ టవర్ ముందు మిర్నాళిని అందాలు 

వెకేషన్ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్న అమ్మడు 

సోషల్ మీడియాలో మిలియన్ కు పైగా ఫాలోవర్లు 

తెలుగులో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మామ మశ్చీంద్ర చిత్రాల్లో

ఈఫిల్ టవర్ అందాలను ఆస్వాదిస్తున్న నటి 

Image Credits: Mirnalini Ravi/Instagram