గ్రీన్‌టీలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికం

ఆర్థరైటిస్‌ సమస్యలకు గ్రీన్‌ టీ బెస్ట్‌

కాఫీలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నొప్పులు తగ్గిస్తాయి

గోరువెచ్చని నిమ్మరసం వాపును తగ్గిస్తుంది

బోన్స్‌ సూప్‌ తాగితే కొల్లాజెన్‌ అందుతుంది

పైనాపిల్‌లోని బ్రోమెలైన్‌ కీళ్ల నొప్పులు తగ్గిస్తుంది

తగినంత నీరు తాగితే ఎలాంటి నొప్పులు రావు

పండ్లు, కూరగాయల స్మూతీ తీసుకోవాలి

అల్లం టీ తాగినా ఫలితం ఉంటుంది