రోజూ పుదీనా నీటిని తాగితే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే పుదీనా వాడండి
పుదీనా నీరు శ్వాసకోశ వ్యాధులకు చెక్ పెడుతుంది
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే పుదీనా నీటిని తాగాలి
ముందుగా పుదీనా ఆకులకు బాగా కడగాలి
ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో పుదీనా ఆకులు వేయాలి
తర్వాత తక్కువ మంట మీద బాగా మరిగించాలి
ఉడకబెట్టిన తర్వాత దానిని చల్లబర్చి.. ఆపై ఫిల్టర్ చేయాలి
ఆ తర్వాత మీరు తాగవచ్చు. కావాలంటే కాస్త ఉప్పు, నిమ్మరసం కూడా వేసుకోవచ్చు