పుదీనా ముఖంపై ముడతలను తగ్గిస్తుంది.!!

 By Bhoomi

పుదీనా ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. వీటిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యంతోపాటు చర్మానికి కూడా మేలు చేస్తుంది.

credit: iStock

  చర్మంపై మచ్చలను తొలగించడంలో పుదీనా చాలా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. 

credit: iStock

పచ్చిపుదీనా ఆకులను తీసి పేస్టులా చేసుకుని ముఖాని రాసుకోవాలి. చర్మం మెరిసిపోతుంది. 

credit: iStock

పుదీనా పేస్టులో పెరుగు లేదా తేనె కలిపి అప్లై చేసుకుంటే చర్మానికి మేలు జరుగుతుంది. 

credit: iStock

పుదీనా పేస్టును క్రమం తప్పకుండా వాడితే ముఖంలో మెరుపు రావడం ఖాయం. 

credit: iStock

పొడి చర్మం సమస్య ఉండే పుదీనా ఆకులను గ్రైండ్ చేసిన దాని రసాన్ని తీసి ముఖానికి రాసుుంటే ఉపశమనం ఉంటుంది. 

credit: iStock

పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది.  

credit: iStock

ముఖంపై వ్రుద్ధాప్య సమస్య ఉంటే పుదీనాను ఉపయోగించడం మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి. 

credit: iStock