పచ్చటిపల్లెలో చికెన్ కర్రీ రెడీ చేసిన కేటీఆర్

స్థానికులతో కలిసి ఉల్లిపాయలు, మిర్చి కటింగ్

గన్ మెన్, సెక్యూరిటీ లేకుండా వచ్చిన కేటీఆర్

వైరల్‌గా మారిన కేటీఆర్ కోడి కూర వీడియో

స్థానికులతో కలిసి భోజనం చేసిన మంత్రి

కేటీఆర్‌ని రకరకాల ప్రశ్నలు అడిగిన స్థానికులు

రాజకీయ అంశాలపై సందేహాలు తీర్చిన మంత్రి

ప్రజల్లో హాట్ టాపిక్ అయ్యేందుకు నేతల వ్యూహాలు

పనులు పక్కన పెట్టి సరదాగా గడిపిన కేటీఆర్