ఇప్పటి జనరేషన్ వారి మైండ్‌సెట్ చాలా డిఫరెంట్
వారు ఎప్పుడు ఏం చేస్తున్నారో వారికే తెలియదు
ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ దిశగా వెళ్తున యువత
పెళ్లైయ్యాక మనస్పర్థలతో విడాకులు తీసుకోవడం కామన్
మానసికంగా ధృఢంగా లేకపోవడం వలన ప్రేమ విఫలం
బలహీనమైన మనస్తత్వం ఆత్మహత్య వైపు మళ్లేలా చేస్తుందంట
లవ్ పట్నార్‌తో లైఫ్‌జర్నీ మానసికంగా కుంగిపోయేలా చేస్తోంది
ఈ జనరేషన్‌పై సినిమాల ప్రభావం అధికంగా ఉంటుందంట
సెలబ్రిటీస్ విడాకులు తీసుకోవడం, బ్రేకప్ చెప్పుకోవడం కామనైది