అన్నం తింటుందా..అందం తింటుందా మెహరీన్ అందాలు చూస్తే..!!

 By Bhoomi

మెహరీన్ రెండేళ్ల వరకు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. కుర్ర హీరోలందరితోనూ నటించింది. మెహరీన్ అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 

TWITTER

తన అందాలతో ఆకట్టుకున్న మెహరీన్ ప్రస్తుతం తన కెరీర్ ను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. 

పూర్వ వైభవం కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. 

తన అందాన్ని నమ్ముకుని అవకాశాల కోసం ట్రై చేస్తోంది. 

మెహరీన్ తాజాగా పింక్ కలర్ గౌనులో తళతళ మెరిసిపోయింది. 

పాలబుగ్గల అందం మరింత పెరిగిపోయింది. అందాలు ఓవర్ లోడ్ అవుతున్నాయి.  

credit: iStock

ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. 

TWITTER

TWITTER