చీరలో కట్టిపడేస్తున్న అందాల భామ మెహరీన్ 

గ్రీన్ కలర్ డిజైనర్ శారీలో మెహరీన్ స్టన్నింగ్ లుక్స్ 

మ్యాచింగ్ నెక్ నెక్‌పీస్, చెవిపోగులు, గ్లామ్ మేకప్ ఆకట్టుకుంటున్న బ్యూటీ 

సింపుల్, ఎలిగెంట్ లుక్ తో ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోన్న అమ్మడు 

ఈ బ్యూటీ ఫుల్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన బ్యూటీ 

అందమైన చీరకట్టులో చూపు తిప్పేస్తున్న మెహరీన్  

Image Credits: mehreenpirzadaa/Instagram