ఒకప్పుడు పవన్ కల్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం తమ్ముడు
నేటితో తమ్ముడు మూవీ విడుదలై 25 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా నేడు ఈ సినిమాను మరో సారి రీ రిలీజ్ చేశారు మేకర్స్
అప్పట్లో పెద్ద హిట్ అందుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు రీ రిలీజ్ తర్వాత కూడా అదే రెస్పాన్స్ తో దుమ్మురేపుతోంది.
దీంతో పవన్ ఫ్యాన్స్ ఈ మూవీకి సంబంధించిన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ ఏపీ ఉపముఖ్యమంత్రి గా బాధ్యతలు తీసుకున్న తర్వాత..
మూవీ రీ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ మరింత సంబరాలు చేసుకుంటున్నారు .
హైదరాబాద్‌లో సుదర్శన్ థియేటర్ దగ్గర పవన్ కల్యాణ్ పెద్ద కటౌట్స్ సందడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్