వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న మెగా కపుల్

2018 లో అంతరిక్షం సినిమాతో ఏర్పడిన స్నేహం

2023 లో పెళ్లితో ఒకటైన జంట

ప్రస్తుతం వెకేషన్ లో చిల్ అవుతున్న జంట

 మిస్ పర్ఫెక్ట్, ఆపరేషన్ వాలెంటైన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు

టాలీవుడ్‌లో క్యూట్ కపుల్ గా ఫేమ్

భార్యతో వరుణ్ క్యూట్ ఫొటో

ప్రస్తుతం మట్కా సినిమా చేస్తున్న వరుణ్