అసెంబ్లీ కమిటీ హాలులో ఎన్డీఏ సభ్యుల సమావేశం
సమావేశానికి హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
అసెంబ్లీలో అనుసరించాల్సిన విధివిధానాలపై..
ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం
నేడు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్