హీరోయిన్ కాదు.. మాజీ సీఎం కుమార్తే..!
దివంగత కాంగ్రెస్ కురువృద్ధుడు ఊమెన్ చాందీ కుమార్తే అచ్చు
ఫ్యాషన్ ట్రెండ్‌ని ఫాలో అవ్వడంలో అచ్చు టాప్
అచ్చు ఊమెన్‌పై సోషల్‌మీడియాలో చర్చ
సైబర్ బుల్లియింగ్ చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించిన అచ్చు
ఫ్యాషన్, ట్రావెల్, లైఫ్‌స్టైల్ కంటెంట్ క్రియేటర్ అచ్చు
అచ్చు ఫొటోలకు, వీడియోలకు యమ క్రేజ్
విలాసవంతమైన వాచ్‌లు, బట్టలు ధరించే అచ్చు
సోషల్ మీడియా నిత్యం యాక్టివ్‌గా ఉండే అచ్చు