లేటు వయస్సులో ఘాటు అందాలు..!!
By Bhoomi
మీరాజాస్మిన్ ...బోల్డ్ ఫోటో షూట్స్‌తో దుమ్మురేపుతోంది.
హోమ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న మీరాజాస్మిన్ హాట్ నెస్ తో రచ్చ చేస్తోంది.
సూపర్ డూపర్ హాట్ ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ చేసి అందాలు ఆరబోస్తున్న ఈ బ్యూటీ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. .
ఈ మధ్యే రిలీజ్ అయిన విమానం మూవీలో మీరా గెస్ట్ రోల్ చేసింది.
తాజాగా పొట్టి బట్టలు ధరించి సక్సెస్ కోసం తాపత్రాయ పడుతోంది.
రన్, పందెంకోడి, భద్ర వంటి హిట్ మూవీస్‌లో నటించింది.
సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ యాక్టివ్ గా మారింది.
ఈ ఫొటోలను చూసిన ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.