మోడల్ గా కెరియర్ మొదలు పెట్టిన మీనాక్షి చౌదరి..  

  2018 లో ఫెమినా మిస్  ఇండియా విన్నర్ గా నిలిచింది 

  తెలుగు, తమిళ సినిమాల్లో   కనిపించే ఈ బ్యూటీ.. 

 తెలుగులో 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

 తెలుగులో కిలాడీ, హిట్ 2 పలు సినిమాల్లో కనిపించింది 

 మీనాక్షి సినిమాల్లో మాత్రమే కాదు వెబ్ సిరీస్ లో కూడా నటించింది

 Out of Love అనే వెబ్ సీరీస్ లో  నటించింది. 

 హిట్ 2 సినిమాతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పొందిన మీనాక్షి

  ప్రస్తుతం గుంటూరు కారం    సినిమాలో నటిస్తోంది.

ImageCredits: Meenaakshi Chaudhary\Instagram