హరియాణా బ్యూటీ హీరోయిన్ మీనాక్షి చౌదరి

మోడల్ గా కెరియర్ ప్రారంభం

తన అందాలతో సినిమాల్లో అవకాశాలు

 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో ఎంట్రీ

     హిట్ సినిమాతో ఫేమ్

 గుంటూరు కారంలోనూ నటించిన క్యూటీ

ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్న సుందరి

 తాజాగా ప్రకృతిలో పరవశిస్తున్న ఫొటోలు షేర్ చేసిన వయ్యారి