ఘనంగా బ్రహ్మానందం కొడుకు వివాహం
ఐశ్యర్యతో ఏడు అడుగులు వేసిన సిద్ధార్థ
అన్వయ కన్వెన్షన్స్‌లో పెళ్లి వేడుకలు
నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు
సినిమాలకు దూరంగా ఉన్న సిద్ధార్థ
విదేశాల్లో చదువుకొని.. స్థిరపడిన సిద్ధార్థ
హెల్త్ సమస్యతో బ్రహ్మానందం సినిమాలకు బ్రేక్
బిజినెస్‌లో బిజీగా ఉన్న హీరో గౌతమ్
సాంప్రదాయ పద్ధతిలో ఒకటైన సిద్ధార్థ-ఐశ్వర్య