ఏ వేడుకైనా బంతిపూలు ఉంటే అందమే వేరు

బంతిపూలలో ప్రపంచవ్యాప్తంగా 50 రకాలు

శుభకార్యాల్లో బంతిపూలే ప్రత్యేక ఆకర్షణ

బంతిపూలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

బంతిపూలను చూడగానే పులకరించే మనస్సు

కాలిన గాయాలు, చర్మవ్యాధులు మాయం

బృహస్పతిని బంతిపూలతో పూజిస్తే అంతులేని జ్ఞానం

గణేష్‌, నవరాత్రుల, దీపావళికి ఈ పూలకు డిమాండ్‌

ఇంటి గుమ్మం ముందు బంతిపూల దండ ఉండాల్సిందే