మునగ పూలల్లో విటమిన్‌ బి, పీచు పుష్కలం

వీటిల్లో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌తో పోరాడతాయి

ఇవి ముఖంపై ముడతలను నివారించటంలో బెస్ట్

వీటిల్లో ఉండే ప్రొటీన్‌ జుట్టు, చర్మానికి మేలు చేస్తుంది

మునగపూలను తింటే కీళ్లనొప్పులు, వాపులు పరార్

మలబద్ధకం, ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సమస్యలు దూరమవుతాయి

జలుబు, ఫ్లూ ఇతర ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి

ఈ పూలుతో ఆస్తమా, దగ్గు, గురక నుంచి ఉపశమనం

జీర్ణక్రియ సక్రమంగా ఉండాలంటే ఇవి బెస్ట్