చలికాలం ఆహారం పరంగా ఈ పండు చాలా మంచిది
దీనిని భారతదేశంలో కృష్ణా పండని పిలుస్తారు
కృష్ణాపండులో అద్భుతమైన రుచి తోపాటు పోషకాలు అధికం
యూరప్,ఉత్తర అమెరికాలోని అనేక దేశాలలో ఈ సాగు ఎక్కువ
రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో పాషన్ ఫ్రూట్ బెస్ట్
కృష్ణా పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
ప్యాషన్ ఫ్రూట్‌లో ఉండే డైటరీ ఫైబర్ జీర్ణక్రియకు మేలు
పాషన్ ఫ్రూట్ తింటే అధిక బరువు తగ్గుతారు
దీన్ని రెగ్యులర్‌గా తింటే మెరిసే,యవ్వనమైన చర్మం