బాదం పాలతో బరువు తగ్గొచ్చా..?

     బాదం పాల‌లో చాలా      పోష‌కాలు  ఉంటాయి

    ప్రతిరోజు తాగడం వల్ల ఎన్నో   ఆరోగ్యకరమైన ప్రయోజనాలు

     ఈ పాలలో ఎక్కువ పోషకాలు,         తక్కువ క్యాలరీలు

      బరువు తగ్గాలనుకునేవారికి    ఇవి చాలా మేలు చేస్తాయి

     బాదంపాలలో కాల్షియం,      మెగ్నీషియం అధికం 

     వీటి వల్ల మన చర్మం, శిరోజాలు        ఆరోగ్యంగా ఉంటాయి

              రోగ నిరోధక శక్తి కూడా              బాగా పెరుగుతుంది

          మధుమేహం కూడా         అదుపులో ఉంటుంది