స్వీట్లు, వంటకాల్లో దాల్చిన చెక్క పొడి వాడుతారు

మధుమేహంలో హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది

ఇన్ఫెక్షన్స్‌తో పోరాడే సహజసిద్ద గుణాలు ఉన్నాయి

ఆర్థరైటిస్ నొప్పులను తగ్గిస్తుంది

ఆహార పదార్థాలు పాడు కాకుండా కాపాడుతుంది

ఇందులో ఫైబర్, కాల్షియం, మాంగనీస్ ఉంటాయి

నెలసరి సమస్యలకు విరుగుడుగా పనిచేస్తుంది

శరీరంలోని హార్మోన్ల హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది

అల్జీమర్స్, బ్రెయిన్ ట్యూమర్‌కు అద్భుతంగా పనిచేస్తుంది