లిచీలో విటమిన్-సి, బీటా కెరోటిన్  పోషకాలు ఉన్నాయి

ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది

లిచీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

లిచీలో మంచి ఫైబర్ ఉంటుంది

ఇది జీర్ణక్రియ, గ్యాస్ సమస్యలు తగ్గిస్తుంది

లిచీలో పొటాషియం అధికం

ఇది రక్తపోటును నియంత్రిస్తుంది

లిచ్చిలో మంచి నీరు ఉంటుంది

వేసవిలో శరీరాన్ని డీహైట్రేషన్‎ను నివారిస్తుంది