చలికాలంలో జలుబు, జ్వరం, దగ్గు సహజం
ఫైనాపిల్లో ఐరన్, ఫైబర్, కాల్షియం అధికం
మెగ్నీషియం, సోడియం, మాంగనీస్ పోషకాలు ఎక్కువ
యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది
ఫైనాపిల్తో జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది
మలబద్ధకం నుంచి ఉపశమనం కలుగుతుంది
బీటా కెరోటిన్, విటమిన్ సి రక్తాన్ని గడ్డకట్టనివ్వదు
ఫైనాపిల్ జ్యూస్ గుండెకు ఎంతో మేలు చేస్తుంది
బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది