డీప్ నెక్ స్టైలిష్ డ్రెస్ లో మానుషీ హాట్ ఫోజులు
గ్లామర్ తో కట్టిపడేస్తున్న బ్యూటీ
మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన మానుషీ.. 2017లో ప్రపంచ సుందరిగా కిరీటం గెలుచుకుంది.
ఇటీవలే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో తెలుగులో ఎంట్రీ
హిందీలో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ , గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ సినిమాలతో అలరించిన బ్యూటీ
తాజాగా అక్షయ్ కుమార్ ‘బడే మియాన్ చోటే మియాన్’ లో మెరిసిన అమ్మడు
ఈ బ్యూటీ తన నెక్స్ట్ సినిమా దినేష్ విజన్ డైరెక్షన్ లో జాన్ అబ్రహం సరసన చేస్తున్నట్లు తెలుస్తోంది.