నెట్టింట ప్రపంచ సుందరి మానుషీ అందాల రచ్చ ఆరబోత 

గోల్డెన్ షీన్ టిష్యూ చీరలో చూపు తిప్పేస్తున్న మానుషీ అందాలు

సున్నితమైన ఎంబ్రాయిడరీతో అలంకరించబడిన జాకెట్టు మానుషీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తోంది.

స్టైలిష్ చీరకు ఎరుపు పూసలతో  డిజైన్ చేసిన బంగారు చోకర్ తో దేశీ లుక్ జత చేసింది మానుషీ 

సొగసైన సాంప్రదాయ వస్త్రాలంకారణలో మానుషీ లుక్ ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది. 

అద్భుతమైన చోకర్, మ్యాచింగ్ చెవిపోగులతో సహా ఆమె ఎంపిక చేసుకున్న ఆభరణాలు ఆమె రూపాన్ని మరింత పెంచాయి.

Image Credits: Manushi/Chiller