పండ్ల రాజు ఎక్కడ దొరుకుతుంది

మ్యాంగోస్టీన్-పండ్ల రాణి

ఈ పండు థాయిలాండ్, మలేషియా, సింగపూర్‌లో లభిస్తుంది

మ్యాంగోస్టీన్ థాయిలాండ్ జాతీయ పండు కూడా

ఈ పండు శాస్త్రీయ నామం Gracinia Mangostana

బ్రిటన్ రాణి విక్టోరియాకు మ్యాంగోస్టీన్ అంటే చాలా ఇష్టం

మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి

ఇది క్యాన్సర్, గుండె జబ్బుల నుంచి రక్షిస్తుంది

మ్యాంగోస్టిన్ పండు జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది