మ్యాంగో లస్సీని చాలా రుచిగా ఉంటుంది

బాడీని చల్లగా ఉంచుకోవడాని మంచి పానియం ఇది

సింపుల్ లస్సీని తాగాలంటే మ్యాంగో లస్సీని బెటర్

దీంట్లో విటమిన్లు, అనేక ఇతర పోషకాలు పుష్కలం 

పిల్లలు లస్సీ తాగకపోతే మామిడిని తినడానికి ఇష్టపడతారు

లస్సీకి తయారుకి మామిడిముక్కలు, పెరుగు, యాలకులపొడి..

పుదీనా ఆకులు, చక్కెర, పాలు వేసి మిక్సీ పట్టాలి 

తర్వాత ఐస్‌క్యూబ్స్ వేసుకుంటే 5 నిమిషాల్లో మ్యాంగో లస్సీ రెడీ

అయితే దీనిని మితంగా తాగాలని వైద్యులు చెబుతున్నారు