వేస‌విలో శరీరానికి స‌రైన‌ పోషకాలను అందించే పండు మామిడి పండే

మామిడిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఒబేసిటీ ఉన్నవారు మామిడిపండును తొక్కతో సహా తింటే చాలా మంచిది.

పండులోని ఫైబర్‌ మలబద్దకం సమస్యలను దూరం చేస్తుంది.

మామిడి ఆకులు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి.

కొలెస్ట్రాల్‌ ను కంట్రోల్‌ చేసి గుండె సమస్యలను దూరం చేస్తాయి

మామిడి పండు తినడంవల్ల నోటిలోని బ్యాక్టీరియా న‌శిస్తుంది. దాంతో పంటినొప్పి, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.