పండిన మామిడితో చర్మ సంరక్షణ చాలామందికి కొత్తగా అనిపించవచ్చు.
వేసవిలో చర్మ సమస్యలకు చాలా సింపుల్ సొల్యూషన్స్ మామిడిపండులో దాగి ఉన్నాయి
వేసవిలో చర్మానికి టాన్ అతిపెద్ద శత్రువు.మామిడితో చేసిన ప్యాక్ చర్మానికి రక్షణ కల్పిస్తుంది
చర్మాన్ని డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడానికి మామిడితో చేసిన ప్యాక్ ఎంతో మేలు చేస్తుంది.
చర్మం పై ముడతలు కనిపించకుండ ఉండటానికి మామిడి ప్యాక్ చాలా బాగుంటుంది.
మామిడిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి మీ చర్మాన్ని హానికరమైన పొగ కిరణాల నుండి కాపాడతాయి.