పెళ్లిరోజు సందర్భంగా భార్యతో మనోజ్ ఫొటోలు

పెళ్లిరోజు సందర్భంగా భార్యతో కలిసి దిగిన పిక్స్ పంచుకున్న మనోజ్

నా జీవితంలో తీసుకున్న మంచి నిర్ణయం నిన్ను పెళ్లి చేసుకోవడం అంటూ భార్యకు మనోజ్ విషెష్

కొడుకుతో మనోజ్ పిక్

2023లో మనోజ్, మౌనిక వివాహం

కూతురు, కొడుకుతో మనోజ్ ఫొటో

గతేడాదిలో మనోజ్- మౌనికకు మొదటి సంతానంగా కూతురు

Image Credits: Manchu Manoj