కొడుకు ధైరవ్ బర్త్ డే సందర్భంగా కొడుకుతో ఉన్న క్యూట్ మూమెంట్స్ షేర్ చేసుకున్న మనోజ్ 

6 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ధైరవ్ 

ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచిన్న మనోజ్, మౌనిక దంపతులు

 ధైరవ్ చిన్నప్పటి జ్ఞాపకాలను షేర్ చేస్తూ కొడుకు విషెస్ చెప్పిన మనోజ్ 

ధైరవ్ తో మనోజ్ హ్యాపీ మూమెంట్స్ 

  ధైరవ్, మనోజ్

     ImageCredits: manchu manoj/Instagram