మతిపోగొట్టే పోజులతో పిచ్చెక్కిస్తోన్న మంచువారమ్మాయి...!!

 By Bhoomi

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది మంచు లక్ష్మీ. 

. తన గ్లామర్ లుక్స్ ను వదులుతూ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. 

తాజాగా మంచు లక్ష్మీ షేర్ చేసిన కొన్ని పిక్స్  వైరల్ గా మారాయి. 

సినిమా, ఫ్యామిలీ అప్ డేట్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. 

ఈ మధ్య కాలంలో గ్లామర్ లుక్స్ ఫొటోలు ఎక్కువగా షేర్ చేస్తోంది. 

నాలుగు పదుల వయస్సు దాటినా కుర్రహీరోయిన్లకు అందంలో సవాల్ విసురుతోంది. 

 ఐదు పదులు దగ్గరపడుతున్నా కొద్దీ అందాల హీట్ పెంచేస్తోంది. 

వైట్ కలర్ టాప్...పూలపూల ప్యాంట్ తో పోజులు చూస్తే పిచ్చెక్కడం ఖాయం.  

మంచులక్ష్మీది హాలీవుడ్ రేంజ్ కాదు...సంతూర్ మమ్మీ యాడ్ గుర్తొస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.