నెట్టింట ఆకట్టుకుంటున్న మంచు లక్ష్మీ లేటెస్ట్ లుక్
తాజాగా 1920's జాజ్ లుక్ లో తన అందాలను ప్రదర్శించింది
ఫ్లోర్-లెంగ్త్ లాంగ్ స్లిటెడ్ గౌన్ దాని పై సున్నితమైన ఎంబ్రాయిడరీ తో స్టైలిష్ గా కనిపిస్తోంది.
జాజ్ యుగం స్టైల్ లో అందాలు ఆరబోస్తూ తన అభిమానులను ఫిదా చేస్తోంది మంచు లక్ష్మీ
ఫెదర్ స్టైల్డ్ ఓవర్ టాప్ ఆమె లుక్ ను మరింత హైలెట్ గా చేస్తోంది
సోషల్ మీడియాలో తరచూ తన ఫ్యాషన్ సెన్స్ ప్రదర్శిస్తూ ఆకట్టుకుంటున్న అమ్మడు
ఇటీవలేయక్షిణి వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందు
Image Credits: Manchu lakshmi/ Instagram