బ్రైడల్ లుక్ లో ఫిదా చేస్తున్న మమిత 

పూల చీరలో ఆకట్టుకుంటున్న మమిత అందాలు 

ప్రేమలు సినిమాతో యూత్ కలల రాణిగా మారిన బ్యూటీ 

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళీ  కుట్టి

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీ

తాజాగా తమిళ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ఓకే చేసిన బ్యూటీ .

ఖో-ఖో సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటిగా ‘కేరళా క్రిటిక్స్ అవార్డు

Image Credits: Mamitha Baiju/ Instagram