ప్రకృతిలో మమిత అందాల ఆరబోత

ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ పరవసిస్తున్న అమ్మడు

పచ్చని చెట్ల మధ్య మమిత అందాల హొయలు 

అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన మలయాళీ  కుట్టి

ప్రేమలు చిత్రంతో యూత్ కలల రాణిగా

ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న అమ్మడు

తాజాగా తమిళ్ లో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టు ఓకే చేసిన బ్యూటీ .

ఖో-ఖో సినిమాకు గానూ ఉత్తమ సహాయ నటిగా ‘కేరళా క్రిటిక్స్ అవార్డు

Image Credits: Mamitha Baiju/ Instagram