భవిష్యత్తులో మాల్టా ఫీవర్‌, రేబిస్‌ ముప్పు పొంచి ఉంది

మాల్టా ఫీవర్‌ను కోబ్రూసెల్లోసిస్, బ్రూసెల్లా బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి

బ్రూసెల్లోసిస్ వ్యాధి సోకిన జంతువుల పాలు, పాశ్చరైజ్ చేయని పాలవల్ల వస్తుంది

జంతువులతో సంబంధం, ఆవు, గేదెతో సన్నిహితంగా ఉంటే ఈ వ్యాధి వస్తుంది

బ్రూసెల్లా బ్యాక్టీరియా నోరు, ముక్కు, చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది

అది నెమ్మదిగా పెరిగి గుండె, కాలేయం, ఎముకలకు ప్రయాణిస్తుంది

ఈ బ్యాక్టీరియా శరీరంలోని ఏ భాగం పైనా దాడి చేయగలదు

అందుకే జంతువుల దగ్గరికి వెళ్లే ముందు మాస్క్, గ్లౌజులు ధరించాలి

మాంసాన్ని సురక్షితమైన ఉష్ణోగ్రతలో ఉడికించి తినాలి