మలయాళ కుట్టి నివేతా థామస్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో ఈ అమ్మడు చేసిన ఓ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది.
నివేతా తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చింది.. 'చాలా కాలం గడిచింది… కానీ.. చివరిగా అంటూ లవ్ ఎమోజీని జత చేసింది'.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు నివేతా పెళ్లి చేసుకోబోతుంది అంటూ కామెంట్లు పెడుతుండగా.
మరి కొంతమంది ఏదైనా మూవీ సంబంధించిన అప్డేట్ కావచ్చు అని కామెంట్ చేస్తున్నారు.
ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
తెలుగులో వకీల్ సాబ్, జెంటిల్‌మెన్, నిన్నుకోరి, బ్రోచేవారేవు మంచి క్రేజ్ తెచ్చుకుంది నివేదా
రీసెంట్ గా 'శాకిని డాకిని' ప్రేక్షకులను మెప్పించింది బ్యూటీ