హాట్ స్టిల్స్ తో అదరగొడుతున్న మాళవిక మోహనన్
కొంటె చూపులతో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది
రెడ్ డ్రెస్‌లో ఎద అందాలను ఆరబోస్తూ కవ్వించింది
ఆ కురుల అందాలకు అబ్బాయిలు క్లీన్ బౌల్డ్
నాబీ అందాలే టార్గెట్ గా ఫ్యాన్స్ బోల్డ్ కామెంట్స్
‘పట్టం పోలే’ అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ
రజనీకాంత్ ‘పేట’ సినిమాతో బాగా పాపులర్
విజయ్ 'మాస్టర్'తో హీరోయిన్‌గా భారీ విజయం
చియాన్ విక్రమ్ తో ‘తంగలాన్’ చిత్రం చేస్తోంది
ప్రభాస్, మారుతి 'రాజా డీలక్స్' హీరోయిన్ ఛాన్స్