వైట్ డ్రెస్ లో మలయాళ కుట్టి మాళవిక మోహన్ అందాల విందు

హాట్ ఫోజులతో ఫ్యాన్స్ కు పిచ్చెక్కిస్తున్న అమ్మడు 

తమిళ్, మలయాళ చిత్రాలతో క్రేజ్ 

 ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్ సినిమాలో నటించనున్న బ్యూటీ 

తరచూ సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫొటోలతో ఫిదా చేస్తున్న అమ్మడు 

తమిళ్ మూవీ 'మాస్టర్' తో భారీ సక్సెస్ 

మలయాళ  చిత్రం 'పట్టం పోల్' తో హీరోయిన్ గా ఎంట్రీ

       ImageCredits: malavika mohan/Instagram