రోజులు మారాయి.. ఇప్పుడంతా డిజిటల్‌ మయం

ఇప్పుడు గ్రంథాలు డిజిటల్‌ రూపంలోనూ ఉన్నాయి

చూపుడు వేలుతో మొబైల్‌ స్క్రీన్‌ తడిమితే చాలు

అయితే పుస్తకం మన చేతిలో ఉన్నప్పుడు కలిగే శ్రద్ధ వేరు

ఒక్కో అక్షరాన్నీ మనసులో నింపుకొనేటప్పుడు కలిగే ఫలితం 

డిజిటల్‌ తెరమీద కదిలిపోయే అక్షరాలు అనుభూతిని అందించలేవు

పిల్లలతో ముందుగా అక్షరాలు దిద్దించాలి, రాయడం నేర్పాలి

చదవడం స్టాట్‌చేయగానే బొమ్మల పుస్తకాలు పరిచయం చేయాలి

ఇలా చేయకపోతే విలువైన అనుభవాన్ని కోల్పోతాం