అద్దంపై నీటి మరకలతో    ఇబ్బంది పడుతున్నారా.?

 మీ కోసం అద్దాన్ని సింపుల్‌గా      శుభ్రం చేసే చిట్కాలు 

   ఇంట్లో గ్లాసుపై తరచుగా నీటి       మరకలు పడతాయి

         అద్దం మీద నీరు చిమ్మినా          నీటి మరక అవుతోంది 

        టాల్కమ్ పౌడర్‌ స్ప్రేతో         అద్దం శుభ్రమైతోంది

       బేకింగ్ సోడాతో వైట్ వెనిగర్               మిక్స్ చేసి పేస్ట్ 

    పేస్ట్‌ను అద్దంపై అప్లై చేసి     అద్దాన్ని శుభ్రం చేయాలి

    ద్రావణాన్ని స్ప్రే బాటిల్‌లో             అద్దాన్ని తుడవాలి 

    వైట్ వెనిగర్ గాజుపై ఉన్న     గుర్తులను తొలగిస్తోంది