మైదా ఎక్కువగా తింటే            జరిగేది ఇదే..!

    ప్రస్తుతకాలంలో చపాతీలు,  పరోటాలు, రోటీలు తింటున్నారు

      గోధుమ పిండితో తయారైనవి            అయితే పర్వాలేదు

       మైదా పిండి వల్ల ఎన్నో   అనారోగ్య సమస్యలు వస్తాయి

మైదాపిండి మెత్తదనం, తెల్లదనం కోసం ఎక్కువగా పాలిష్‌ చేస్తారు

     మైదాలో అల్లోక్సాన్‌ అనే విష      రసాయనం ఉంటుంది

       క్లోరైడ్‌ గ్యాస్‌, బెంజయిల్‌ పెరాక్సైడ్‌  కెమికల్స్‌ కలుపుతారు

     మైదాలో పిండి పదార్థమే ఉండడం వల్ల పొట్ట పెరుగుతోంది

         గుండెజబ్బులు వచ్చే         అవకాశాలు అధికం