జ్ఞాపశక్తి, మెదడు ఆరోగ్యం కోసం మ్యాజికల్ హెర్బ్స్

 జ్ఞాపశక్తి, మెదడు ఆరోగ్యం కోసం ఏడు మూలికలు ఇక్కడు ఉన్నాయి. 

జింగోబిలోబా మెదడుతో సహా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. 

బాకోపా మొన్నీరు అనేది ఆయుర్వేదంలో ఉపయోగించే గొప్ప మూలిక. ఒత్తిడిని తగ్గిస్తుంది. 

జిన్సెంగ్ జ్ఞాపశక్తి, అభిజ్నా పనితీరును మెరుగుపరుస్తుంది. 

పసుపు మెదడు ఆరోగ్యానికి తోడ్పడే యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంది. 

గోటుకోలా మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. 

బుుషి ఫ్రీరాడికల్స్ తోపోరాడుతుంది. 

అశ్వగంధ అడాప్టోజెనిక్ లక్షణాలకు ప్రసిద్ధి. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.