న్యూయార్క్ లో ఐసీయూలో మడోన్నాకు చికిత్స
సీరియస్ బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ సోకి అస్వస్థత
మడోన్నా వయసు 65 ఏళ్లు
సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి 40 ఏళ్లు
ఈ ఏడాది ప్రారంభంలో సెలబ్రేషన్స్ టూర్ ప్రకటన
వరల్డ్ టూర్ కు సిద్ధమైన మడోన్నా
జులై 15న కెనడాలో ప్రారంభం కానున్న టూర్
యూఎస్, యూరప్ తదితర ప్రాంతాల్లో సెలబ్రేషన్స్
డిసెంబర్ 1వ తేదీన ఆమ్ స్టర్ డామ్ లో ముగింపు