ఐపీఎల్ చరిత్రలో మూడు వికెట్లు తీసిన వీరులు వీళ్లే

 జస్ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు ఐపీఎల్ మొత్తం 20 సార్లు 3 వికెట్లు పడగొట్టాడు

లసిత్ మలింగ 19సార్లు 3 వికెట్లు 

చాహల్ ఇప్పటివరకు 3 వికెట్లు 19 సార్లు పడగొట్టాడు. 

అమిత్ మిశ్రా 17 సార్లు 3వికెట్లు తీశాడు. 

బ్రావో 16 సార్లు 3 వికెట్లు పడగొట్టి దుమ్మురేపాడు. 

ఉమేశ్ యాదవ్ 16 సార్లు 3 వికెట్లు తీశాడు. 

రషీద్ ఖాన్ 16 సార్లు 3 వికెట్లు పడగొట్టాడు.